27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వ్యభిచార గృహాలపై సీసీఎస్ దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

. . .ఐదుగురు మహిళలు

. . . నలుగురు విటుల పట్టివేత

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలతో సీసీఎస్ పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ , ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ ల లిమిట్స్ లోని రెండు ఇండ్లపై శుక్రవారం మధ్యాహ్నం దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు మహిళలు , నలుగురు విటులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 సెల్ ఫోన్ ల ను, రూ.27,290 స్వాధినం చేసుకున్నారు. వారిని స్థానిక పోలీస్ స్టేషన్ లకు అప్పగించారు.

CCS raids on brothels

More articles

Latest article