వ్యభిచార గృహాలపై సీసీఎస్ దాడి
. . .ఐదుగురు మహిళలు . . . నలుగురు విటుల పట్టివేత నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలతో సీసీఎస్ పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ , ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ ల లిమిట్స్ లోని రెండు ఇండ్లపై శుక్రవారం మధ్యాహ్నం దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు మహిళలు , నలుగురు విటులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 సెల్ ఫోన్...