23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

రంగారెడ్డి కలెక్టరేట్ లో ఏసీబీ దాడులు

Must read

📰 Generate e-Paper Clip

 

రంగారెడ్డి, బతుకమ్మ :

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గురువారం ల్యాండ్ సర్వేయర్ శ్రీనివాస్ నివాసాలు, కార్యాలయాలు సహా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఆరు చోట్ల తనిఖీలు చేస్తుంది.  సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో పని చేస్తు  అక్రమాస్తులను కూడబెట్టి, పలు షెల్ కంపెనీలు పేరుతో వ్యాపారం నిర్వహించినట్లు గుర్తించింది ఎసిబి. రాయదుర్గం మై హోమ్ భుజలో కూడా ఏసీబీ తనిఖీలు జరిగాయి.

More articles

Latest article