25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్,బతుకమ్మ :   ఆస్ట్రేలియతో వన్డే సిరిస్ లో క్రికెటర్ రోహిత్ శర్మ రాణించిన విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో రెండు స్థానాలు ఎగబాకి 781 రేటింగ్ పాయింట్స్​తో  రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న అతి పెద్ద వయస్కుడిగా  రోహిత్ రికార్డుల్లోకెక్కాడు.  రోహిత్ కెరీర్​లో వన్డేల్లో అగ్రస్థానం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.  ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న కెప్టెన్ శుభమన్ గిల్ రెండో స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు.

More articles

Latest article