చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
వెబ్ న్యూస్,బతుకమ్మ : ఆస్ట్రేలియతో వన్డే సిరిస్ లో క్రికెటర్ రోహిత్ శర్మ రాణించిన విషయం తెలిసిందే. దీంతో ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి 781 రేటింగ్ పాయింట్స్‌తో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న అతి పెద్ద వయస్కుడిగా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. రోహిత్ కెరీర్లో వన్డేల్లో అగ్రస్థానం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న కెప్టెన్ శుభమన్ గిల్ రెండో స్థానాలు దిగజారి...