27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గండిపడ్డ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో, ఆర్ఐ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వరద కాలువ కు మోర్తాడ్ మండలం గండ్లపేట్ గ్రామ సమీపంలోని గండి ఏర్పడిన విషయం తెలుసుకున్న మోర్తాడ్ తాహ సిల్దార్ కృష్ణ, ఆర్ ఐ రంజిత్ కుమార్ లు గురువారం సంఘటన స్థలాన్ని చేరుకుని సందర్శించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మోర్తాడ్ వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article