26.6 C
Hyderabad
Monday, August 3, 2026

టీజీ ఎన్పీడీసీఎల్ డి2 సెక్షన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీజీ ఎన్పీడీసీఎల్ డి2 సెక్షన్ తిల గార్డెన్  గణేష్ మండలి ఆధ్వర్యంలో బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డి2 సెక్షన్ లో గత 25 సంవత్సరాలుగా వినాయక విగ్రహం ప్రతిష్టిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్తు ఉద్యోగులు కార్మికులు ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఆశీస్సులతో కార్మికులకు ఉద్యోగస్తుగా ఎవరికి ప్రమాదాలు జరగకుండా వినియోగదారులకు మంచి సేవలు అందించే లని వినాయకుడు ఆశీర్వదించాలని ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది అని రఘునందన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లి రవీందర్ ఎస్ ఈ ఆపరేషన్ నిజాంబాద్ ,అల్జాపూర్ రమేష్ ,ఎం శ్రీనివాస్ ,డి వెంకటరమణ, కామేశ్వరరావు, పట్టణ 2 ఏ డి ఈ ప్రసాద్ రెడ్డి, ఏడీ ఈ లు తోట రాజశేఖర్, 1104 యూనియన్ కంపెనీ అధ్యక్షుడు రఘునందన్ , ఈశ్వర్,జూనియర్ అసిస్టెంట్ రవి ఏఎల్ఎం  వివిధ సంఘాల నాయకులు మన్మోహన్  సురేష్ కుమార్ ,బాలేష్ కుమార్, రాజేందర్ రెడ్డి, కాశీనాథ్, శివాజీ గణేష్, నాంపల్లి, సతీష్ కుమార్, గంగారాం నాయక్ ,శ్యామ్, చంద్రశేఖర్, మల్లేష్ ;పోశెట్టి, సుమిత ,సునీత, బాబా శ్రీనివాస్  బాలరాజ్, నర్సారెడ్డి, శ్రీనివాస్, నగేష్, డి2 సెక్షన్ సిబ్బంది సతీష్ కుమార్, రామకృష్ణ, రాజయ్య, సంయోద్దీన్, సాయికుమార్, రాంగోపాల్, రామకృష్ణ, ప్రవీణ్, కృష్ణ, చరణ్, శంకర్, మోహన్, అశోక్, పవర్ హౌస్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

Food distribution under the auspices of TG NPDCL D2 Section Ganesh Mandali

More articles

Latest article