టీజీ ఎన్పీడీసీఎల్ డి2 సెక్షన్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీజీ ఎన్పీడీసీఎల్ డి2 సెక్షన్ తిల గార్డెన్  గణేష్ మండలి ఆధ్వర్యంలో బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డి2 సెక్షన్ లో గత 25 సంవత్సరాలుగా వినాయక విగ్రహం ప్రతిష్టిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్తు ఉద్యోగులు కార్మికులు ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఆశీస్సులతో కార్మికులకు ఉద్యోగస్తుగా ఎవరికి ప్రమాదాలు జరగకుండా వినియోగదారులకు మంచి సేవలు అందించే లని వినాయకుడు ఆశీర్వదించాలని ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది...