27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రమోషన్ పొందిన రైల్వే కానిస్టేబుళ్లకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్,  బతుకమ్మ :  నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుళ్లు సేన నాయక్, కిష్ణయ్య లు హెడ్ కానిస్టేబుల్స్ గా  ప్రమోషన్ పొందారు. ఈసందర్భంగా ఆదివారం వీరిని రైల్వే ఎస్సై సాయి రెడ్డి  సన్మానించి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రైల్వే పోలీస్ సిబ్బంది ఉన్నారు.

More articles

Latest article