27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఖుద్వాన్ పూర్ పాఠశాల ఉపాధ్యాయుడు సస్పెన్షన్

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలలోని ఖుద్వాన్ పూర్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం చల్లి కొట్టిన శంకర్ అనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం సదరు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

More articles

Latest article