25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ:  రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని మోర్తాడ్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. శుక్రవారం మోర్తాడ్ మండలంలోని  దొన్ పాల్ గ్రామంలో పనుల జాతర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పశువుల షెడ్లు, మేకల షెడ్లు (24) భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏం పీ డీ వో తిరుమల, ఏ పీ వో శకుంతల, ఎస్సీ సెల్ మండల డైరెక్టర్ ఆనంద్, ఏ ఏం సీ డైరెక్టర్ మహిపాల్, తాజా మాజీ సర్పంచ్ దేవన్న, గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్మి దుర్గ, స్థానిక నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article