28.2 C
Hyderabad

జమ్మూ కశ్మీర్ లో ’క్లౌడ్ బరస్ట్‘..10 మంది మృతి!

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్,బతుకమ్మ :  జమ్మూ కశ్మీర్లోని మాతా యాత్రకు వెళ్లే దారిలో చో సిటీ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. రెస్క్యూ బృందాలు చో సిటీ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్య లు చేపడుతున్నాయి. కనీసం 10 మంది మృతి చెంది ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article