26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పలు ఓటీటీ యాప్ లు, వెబ్ సైట్ల పై నిషేధం

Must read

📰 Generate e-Paper Clip

అశ్లీల కంటెంట్ ను ప్రదర్శిస్తుండటంతో చర్యలు తీసుకున్న కేంద్రం

డిల్లీ, బతుకమ్మ:  అశ్లీల కంటెంట్ ను ప్రదర్శిస్తున్న ఓటీటీ యాప్ లు, వెబ్ సైట్ల పై కేంద్రం కొరడా ఝులిపించింది.  ఉల్లు, ఆల్ట్ బాలాజీ తదితర ఓటీటీ యాప్, వెబ్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అశ్లీల కంటెంట్ ను ప్రదర్శిస్తున్నందుకు ఈ చర్యలు తీసుకుంది. మొత్తంగా 25 వెబ్ సైట్లు, యాప్ లను నిషేధించింది.

Ban on several OTT apps and websites

More articles

Latest article