అశ్లీల కంటెంట్ ను ప్రదర్శిస్తుండటంతో చర్యలు తీసుకున్న కేంద్రం
డిల్లీ, బతుకమ్మ: అశ్లీల కంటెంట్ ను ప్రదర్శిస్తున్న ఓటీటీ యాప్ లు, వెబ్ సైట్ల పై కేంద్రం కొరడా ఝులిపించింది. ఉల్లు, ఆల్ట్ బాలాజీ తదితర ఓటీటీ యాప్, వెబ్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అశ్లీల కంటెంట్ ను ప్రదర్శిస్తున్నందుకు ఈ చర్యలు తీసుకుంది. మొత్తంగా 25 వెబ్ సైట్లు, యాప్ లను నిషేధించింది.
