28.2 C
Hyderabad

అనిల్ అంబానీ కంపెనీలో ఈడీ సోదాలు 

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ:  ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానికి చెందిన సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది.  ఢిల్లీ ముంబై  లల్లో  కంపెనీల లావాదేవీలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో భాగంగా 50 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article