వెబ్ న్యూస్, బతుకమ్మ: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానికి చెందిన సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ ముంబై లల్లో కంపెనీల లావాదేవీలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో భాగంగా 50 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.