27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఇందిరా మహిళా శక్తి సంబురాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : ఇందిరా మహిళా శక్తి సంబరాలు మండల సమైక్య భవనం నందు ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమం లో భాగంగా గత సంవత్సరం సాధించిన ప్రగతి ఈ  సంవత్సరం సాధించవలసిన ప్రగతి గురించి ప్రతి అంశం చర్చించడం చేర్చించారు. రేపటి నుండి గ్రామసంఘం లలో  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని అనంతరం అసెంబ్లీ నియోజక వర్గ స్థాయి లో జూలై 12 నుండి 18  వరకు  సమావేశం ఏర్పాటు చేయుటకు గాను జిల్లా స్థాయి అధికారుల ఆదేశానుసారం  మంండల సమాక్య ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు  ఐకేపీ అధికారి బస్వంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు విఓఏ లు ఏపీఎం, సీసీ లు ఎంఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article