ఇందిరా మహిళా శక్తి సంబురాలు

బతుకమ్మ, కోటగిరి : ఇందిరా మహిళా శక్తి సంబరాలు మండల సమైక్య భవనం నందు ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమం లో భాగంగా గత సంవత్సరం సాధించిన ప్రగతి ఈ  సంవత్సరం సాధించవలసిన ప్రగతి గురించి ప్రతి అంశం చర్చించడం చేర్చించారు. రేపటి నుండి గ్రామసంఘం లలో  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని అనంతరం అసెంబ్లీ నియోజక వర్గ స్థాయి లో జూలై 12 నుండి 18  వరకు  సమావేశం ఏర్పాటు చేయుటకు గాను జిల్లా స్థాయి అధికారుల ఆదేశానుసారం  మంండల సమాక్య ప్రత్యేక సమావేశం...