25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లా అభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  జిల్లా అభివృద్ధికి ఉమ్మడిగా కృషి చేయాలని  నిజామాబాద్ నూతన కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డికి, నిజామాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క సూచించారు.  హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రగతి భవన్‌లో ఆదివారం మంత్రి సీతక్కను కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కలెక్టర్ కు మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు.

More articles

Latest article