27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అగ్రీకల్చర్ , ఇంజనీరింగ్ లో ఎస్ఆర్ కు ర్యాంకులే ర్యాంకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

 

తెలంగాణ ఎప్ సెట్ 2025  ఫలితాలలో నిజామాబాద్ ఎస్ఆర్ విద్యార్ధులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ  మార్కులు సాధించారని తెలంగాణ, ఆంద్ర డిజియం గోవర్ధన్ రెడ్డి అన్నారు. అదివారం వెలువడిన ఎప్ సెట్ ఫలితాలలో అగ్రీకల్చర్ విభాగంలో రాథోడ్ కార్తీక్ 572,  కే. విష్ణువర్థన్ 689, అతీప్ అప్నాన్ 1305, ఎస్ . శ్రీకాంత్ 1611, ఎం . తెజస్వీని 1914, జి. సిరి 2117, ఎస్. రాజశ్రీ 2175, పి శ్రీకాంత్ 4031 వ ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్ లో పి. నవదుర్గ   1484 ర్యాంకు, ఎం. శ్రీ రిత్విక్ 2539, అనుష్క 2596, ఎ. రిషికేష్ 2834, దేవ్ పటే 2968, పి సాయి చరణ్ 3739 సాధించగా వారిని అభినంధి, సత్కారించారు. ఈ సంధర్బంగా డిజీయం గోవర్థన్ రెడ్డి మాట్లాడుతు…. ఎస్ఆర్ విద్యార్ధులు ఐదు వేల లోపు 15 ర్యాంకులు, పదివేల లోపు 41 ర్యాంకులు, 15 వేల లోపు 86 ర్యాంకులు, 20 వెల లోపు 121 ర్యాంకులు సాధించరన్నారు. గత పదకోండు సంవత్సరాలుగా ఎస్ఆర్ కళాశాలలను ప్రారంభించిన నాటినుంచి జిల్లా, రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు. అందుకు కళాశాల యజామాన్యం పక్క ప్రణాళికతో పాటు, అనుభవం ఉన్న లెక్చరర్లచే బోదన, ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తో ర్యాంకులు సాధ్యమైందన్నారు. త్వరలో నీట్ ఫలితాలో జిల్లా కిర్తిని ఇనుమడింప జేసే ఫలితాలను ఎస్ఆర్ విద్యార్ధులు సాధిస్తారని భరోసా కల్పించారు. ఈ సంధర్బంగా జోనల్ ఇంచార్జీ శ్రీకాంత్ మాట్లాడుతు… ఎఫ్ సెట్, జేఇఇ మేయిన్స్, నీట్ ఎదైనా ఎస్ఆర్ విద్యార్ధులకు రావడం ఖాయమన్నారు. విద్యార్ధులు, వారితల్లీ ధండ్రుల నమ్మకం, అనుభవంతులైన అధ్యాపకుల ద్వార జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ హన్మంత్ రావు, శ్రీధర్ రెడ్డి, అగేంధర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మురళిధర్, నర్సింహరెడ్డి తదితరులు పాల్గోన్నారు.

More articles

Latest article