అగ్రీకల్చర్ , ఇంజనీరింగ్ లో ఎస్ఆర్ కు ర్యాంకులే ర్యాంకులు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:   తెలంగాణ ఎప్ సెట్ 2025  ఫలితాలలో నిజామాబాద్ ఎస్ఆర్ విద్యార్ధులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ  మార్కులు సాధించారని తెలంగాణ, ఆంద్ర డిజియం గోవర్ధన్ రెడ్డి అన్నారు. అదివారం వెలువడిన ఎప్ సెట్ ఫలితాలలో అగ్రీకల్చర్ విభాగంలో రాథోడ్ కార్తీక్ 572,  కే. విష్ణువర్థన్ 689, అతీప్ అప్నాన్ 1305, ఎస్ . శ్రీకాంత్ 1611, ఎం . తెజస్వీని 1914, జి. సిరి 2117, ఎస్. రాజశ్రీ 2175, పి శ్రీకాంత్ 4031 వ ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్ లో...