26.4 C
Hyderabad

ఎప్ సెట్ ఫలితాలు విడుదల

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ ఎప్ సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్- ఫార్మసీ విభాగం ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో ఆదివారం విడుదల చేశారు. ఏప్రిల్ 29,30, తేదీల్లో జరిగిన ఎప్ సెట్ అగ్రికల్చర్ విభాగంలో 81,198 మంది మే 2,3,4 తేదీల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ విభాగానికి 2,07,190 మంది హాజరయ్యారు.

More articles

Latest article