- బోధన్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కి వినతి పత్రం
బతుకమ్మ బోధన్ : విదేశీ అక్రమ వలసదారులను వెంటనే పంపించాలని బోధన్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కి వినతి పత్రం అందజేశారు. బోధన్ పట్టణ బిజెపి అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పెహల్గం ఉగ్రదాడి తరువాత దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా ఏ ఒక్క పాకిస్తాన్ ,బంగ్లాదేశ్, మయన్మార్ ముస్లిం వాసులు ఉండకూడదు అని కేంద్ర హోం శాఖ నిర్ణయించడం జరిగింది మన బోధన్ లో కూడా గతంలో జరిగిన పరిణామాలు దృష్టిలో ఉంచుకొని పాకిస్తాన్ , బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్యాలు ఉండే ఆస్కారం ఉంది కావున అధికారులు కార్టన్ సెర్చ్ రూపంలో జల్లెడ పట్టాల్సిన అవసరం ఎంతో ఉంది అదేవిధంగా గతంలో బోధన్ లో గతంలో ఒకే ఇంటి అడ్రస్ పైన 40 పాస్ పోర్ట్ లు జారీ అయిన విషయం గమనార్హం గతంలో బోధన్ ప్రాంతంలో NIA సోదాలు నిర్వహించిన విషయాలను గుర్తు చేస్తూ మదరసలలో సమస్యాత్మక ప్రాంతాలలో కాటన్ సెర్చ్ చేసివారి ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు పత్రాలను విచారించి తనికీలు చేసి అలాంటి వారిని వెంటనే దేశం నుండి పంపించాల్సింది గా ఈరోజు భారతీయ జనతా పార్టీ బోధన్ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టరు గారికి వినతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షులు పసులోటి గోపి కిషన్ గ, జిల్లా కార్యదర్శిమారోజు సుధాకర్ చారి బిజెపి మాజీ పట్టణ అధ్యక్షులు, కోలిపాక బాలరాజు, మాజీ ఫ్లోర్ లీడర్ మాసినీ వినోద్, గాదె సందీప్,ఎనుగంటి గౌతం కందికట్ల,వాసు, ఏశాల సూరి యోగిరాజ్ వైద్య పప్పుల వేణు శ్రీకాంత్ చరణ్ కృష్ణ వెండి గంగాధర్ కిరణ్ శ్రీకాంత్ రోహిత్ లోకేష్ గౌడ్ రాజు సంతోష్ కిషోర్ కస్ప లింగం తదితరులు పాల్గొన్నారు.
