విదేశీ అక్రమ వలసదారులను వెంటనే పంపించాలి

బోధన్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కి వినతి పత్రం   బతుకమ్మ బోధన్ : విదేశీ అక్రమ వలసదారులను వెంటనే పంపించాలని బోధన్ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కి వినతి పత్రం అందజేశారు. బోధన్ పట్టణ బిజెపి అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్  మాట్లాడుతూ ఇటీవల జరిగిన పెహల్గం ఉగ్రదాడి తరువాత దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా   ఏ ఒక్క పాకిస్తాన్ ,బంగ్లాదేశ్, మయన్మార్ ముస్లిం వాసులు...