25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

తిరుపతి, బతుకమ్మ : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాకాల మండలం తోటపల్లి వద్ద పూతల పట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై వేగంగా వెళ్తోన్న ఓ కారు కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే  దుర్మరణం చెందారు.  మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article