హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. దట్టంగా పోగలు అలముకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు.