Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 1:17 pm Posted by : ramakrishna

పార్క్ హయత్‌ హోటల్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పార్క్  హయత్‌ హోటల్ లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. దట్టంగా పోగలు అలముకున్నాయి.   అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు.