28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇఫ్తార్ విందులో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని  ఉమ్మడి మండలాల ప్రభుత్వ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…మతసామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గంగాధర్, ఇంచార్జ్ ఎంపీడీఓ చందర్, శంకర్ పటేల్, పుప్పాల శంకర్, షాయిద్, కొట్టం మనోహర్, పత్తి లక్ష్మణ్, కూచి సిద్దులు, అమీద్, జుబేర్,బాబు ఖాన్, జమీర్, ఆఫ్జాల్, మసూద్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article