డీలిమిటేషన్ విషయంలో డీఎంకేపై ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణలు

0 3,159

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎన్నికల్లో ఓటమి భయంతోనే డీలిమిటేషన్ విషయంలో  డీఎంకే పార్టీ రాద్ధాంతం చేస్తుందని బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణలు చేశారు.  డీలిమిటేషన్ తో తమిళనాడు రాష్ట్రానికి కొంత మేర మాత్రమే నష్టం జరుగుతుందన్నారు. తమిళనాడు మినహా దేశంలో ఏ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. 

Leave A Reply

Your email address will not be published.