30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు పూజా నరేందర్ ఆధ్వర్యంలో  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి  కేసీఆర్  జన్మదిన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకరి రవి,  బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు పృథ్వి, మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు మీరా, శ్రావణ్, శ్రీకర్, గిరీష్, లతీఫ్, హర్షద్ సాహెబ్, కా పెళ్లి గణేష్, బిఆర్ఎస్ యువజన కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article