ఆర్మూర్, బతుకమ్మ : బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు పూజా నరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకరి రవి, బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు పృథ్వి, మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు మీరా, శ్రావణ్, శ్రీకర్, గిరీష్, లతీఫ్, హర్షద్ సాహెబ్, కా పెళ్లి గణేష్, బిఆర్ఎస్ యువజన కార్యకర్తలు పాల్గొన్నారు.