ప్రయాగ్ రాజ్, బతుకమ్మ: ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్టార్ 18 శంకరాచార్య మార్గ్ లో టెంట్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
మహాకుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం
