Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 February 2025, 12:30 pm Posted by : ramakrishna

మహాకుంభమేళాలో మరో అగ్ని ప్రమాదం

ప్రయాగ్ రాజ్, బతుకమ్మ:  ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  సెక్టార్ 18 శంకరాచార్య మార్గ్ లో టెంట్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.