27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వీడిసి చైర్మన్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధరామేశ్వర్ నగర్ గ్రామ గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ బోనాల శ్రీనివాస్ తల్లి బాలమణి ఇటీవల  మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వీడీసీ చైర్మన్ శ్రీనివాసు తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జనగామ శ్రీనివాస్, నాయకులు బోయిని బలరాం, ప్రభాకర్,నరసింహులు, తదితరులు ఉన్నారు.

More articles

Latest article