28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

9 మంది పేకాట రాయుళ్ళ అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

. . . 22,750 నగదు స్వాధీనం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ

పండుగ పూట  పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు కోళ్ళ ఫారంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇంచార్జి సీపీ సింధూశర్మ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సిఐ అంజయ్య టాస్క్ ఫోర్స్ సీసీఎస్ సిబ్బంది ఆర్మూర్ మండలం అంకాపూర్ లోని కోళ్ళఫారంలో జరుగుతున్న పేకాట స్థావరం పై దాడి చేశారు. మంగళవారం జరిగిన ఈ దాడిలో 9 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 9 సెల్ ఫోన్స్, రూ.22,750 స్వాధీనం చేసుకుని ఆర్మూర్ పోలీసులకు అప్పగించారు.

More articles

Latest article