27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

 వర్ని చౌరస్తాలో . . . స్కూటి, బైక్ డి

Must read

📰 Generate e-Paper Clip

వర్ని చౌరస్తాలో . . . స్కూటి, బైక్ డి

. . . ఓకరికి తీవ్ర గాయలు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తాలో రెండు బైక్ లు డికోన్నాయి. ఈ ఘటనలో మరోకరు తీవ్రంగా గాయ పడ్డారు, మరోకరు పరారీ అయ్యారు. శనివారం సాయంత్రం  ఈ ప్రమాధం జరిగింది. ఓక బైక్ మరో స్కూటిని డికోట్టడంతో ఈ ప్రమాధం జరిగింది. ఈ ప్రమాధంలో స్కూటిపైన ఉన్న కోటగల్లికి చెందిన ఓక వ్యక్తి తల పగిలి  తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన బైక్ పైన ఉన్న వ్యక్తి పరారీ అయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఐదవ టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని వివరాలు సేకరిస్తున్నారు. క్షత గాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article