వర్ని చౌరస్తాలో . . . స్కూటి, బైక్ డి
వర్ని చౌరస్తాలో . . . స్కూటి, బైక్ డి . . . ఓకరికి తీవ్ర గాయలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని వర్ని చౌరస్తాలో రెండు బైక్ లు డికోన్నాయి. ఈ ఘటనలో మరోకరు తీవ్రంగా గాయ పడ్డారు, మరోకరు పరారీ అయ్యారు. శనివారం సాయంత్రం ఈ ప్రమాధం జరిగింది. ఓక బైక్ మరో స్కూటిని డికోట్టడంతో ఈ ప్రమాధం జరిగింది. ఈ ప్రమాధంలో స్కూటిపైన ఉన్న కోటగల్లికి చెందిన ఓక వ్యక్తి తల పగిలి తీవ్రంగా గాయపడ్డారు....