ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయం విసీ
డిచ్ పల్లి, బతుకమ్మ:
తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఆచార్య యాదగిరిని కొనసాగిస్తు విసి ఆచార్య టి యాదగిరి రావు నియమాకపు ఉత్తర్వులు జారీ చేశారు. టీయు రిజిస్ట్రార్ గా ఆచార్య యాదగిరి నియమించిన గడువు ఈ నెల 15 తో గడువు ముగిసింది. ఉన్నత విద్యామండలి కొత్త రిజిస్ట్రార్ ను నియమించకపోవడంతో అప్పటి వరకు ఆచార్య యాదగిరిని కొనసాగిస్తు విసి ఉత్తర్వులు విడుధల చేశారు.
