27.3 C
Hyderabad
Friday, July 31, 2026

 తెలంగాణ విశ్వవిద్యాలయం  రిజిస్ట్రార్ గా ఆచార్య యాదగిరి కొనసాగింపు

Must read

📰 Generate e-Paper Clip

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయం విసీ

 డిచ్ పల్లి, బతుకమ్మ:

తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా ఆచార్య యాదగిరిని కొనసాగిస్తు విసి ఆచార్య టి యాదగిరి రావు నియమాకపు ఉత్తర్వులు జారీ చేశారు. టీయు రిజిస్ట్రార్ గా ఆచార్య యాదగిరి నియమించిన గడువు ఈ  నెల 15 తో గడువు ముగిసింది.  ఉన్నత విద్యామండలి కొత్త రిజిస్ట్రార్ ను నియమించకపోవడంతో అప్పటి వరకు ఆచార్య యాదగిరిని కొనసాగిస్తు విసి ఉత్తర్వులు విడుధల చేశారు.

 

More articles

Latest article