. . . నివాళులు అర్పించిన పోచారం
బాన్సువాడ, బతుకమ్మ:
భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు బాన్సువాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రో ఇండస్ర్టీస్ చైర్మెన్ కాసుల బాలరాజ్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి శ్రద్ధంజలిఘటించారు. ఈ సంధర్బంగా పోచారం మాట్లాడుతు…ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం, కుల వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డాక్టర్ అంబేద్కర్ అని కోనియాడారు. అంబేద్కర్ అంధరి వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ ,ప్రజాప్రతినిధులు, నాయకులు,అంబేద్కర్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

