అందరివాడు అంభేద్కర్

. . . నివాళులు అర్పించిన పోచారం  బాన్సువాడ, బతుకమ్మ: భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు బాన్సువాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రో ఇండస్ర్టీస్ చైర్మెన్ కాసుల బాలరాజ్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి శ్రద్ధంజలిఘటించారు. ఈ సంధర్బంగా పోచారం మాట్లాడుతు...ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం, కుల వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత,భారత రత్న డాక్టర్  అంబేద్కర్  అని కోనియాడారు. అంబేద్కర్...