24.6 C
Hyderabad

దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ కు నివాళులు

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా  ఇందల్వాయి మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత సూచించిన మార్గాల్లో ప్రజలందరూ నడవావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article