25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

డీఈవోను సన్మానించిన ‘మోడల్’ ప్రిన్సిపాళ్లు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ ను మోడల్ స్కూల్, కళాశాలల ప్రిన్సిపాళ్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాల, కళాశాలల్లో విద్యాబోధన  బాగుండడంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, ఈ ఏడాది సైతం ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు వచ్చే కృషి చేయాలని  అన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారులు సుధారాణి, ప్రవీణ్ కుమార్, డాక్టర్ దశరథ్ యాదవ్, శ్యాం కుమార్, ఫెరోజ్ ఖాన్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article