29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

డ్రంకన్ డ్రైవ్ లో 26 మందికి జరిమానా

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన 26మందికి సెంకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఎస్ఎచ్ఓ పి.ప్రసాద్ తెలిపారు. కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం వీరిని సెంకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు గురువారం హాజరు పరచగా రూ.41వేల జరిమానా విధించినట్లు తెలిపారు.

More articles

Latest article