రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

0 15,666

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుండి హైదరాబాద్ హాస్పిటల్  కి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. అతని మృతితో కుటుంబంలోని ఒకానొక కొడుకుని కోల్పోయినట్లు సన్నిహితులు తెలిపారు. అతని మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.