29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని సూరారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. షాపూర్‌ నగర్‌ నుండి సూరారం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఇసుక లోడుతో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

More articles

Latest article