26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రంగు దయాకర్ గౌడ్ ను కలిసిన యువనాయకులు ఎర్రొల్ల సంపత్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన రంగు దయాకర్ గౌడ్ ను యువనాయకులు ఎర్రొల్ల సంపత్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

More articles

Latest article