బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులతో మే-డే పోస్టర్స్ ను శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టి యు సి ఐ జిల్లా నాయకురాలు జమున, కిషన్, చిన్నక్క, నర్సయ్య, రాజేశ్వర్, దుర్గయ్య, సువర్ణ, లతా గoగాదర్, మజిద్, బజన్న, గoగూ, ముత్తన్న, దేవాన్న, సురేందర్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
