27.5 C
Hyderabad
Friday, July 31, 2026

పార్టీ పటిష్టతకు కృషి 

Must read

📰 Generate e-Paper Clip

యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ భూక్యా సురేష్ 

భీమ్ గల్, బతికమ్మ : మండలం లో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం తన వంతు కృషి చేస్తానని జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ భూక్యా నరేష్ అన్నారు. జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై అపార నమ్మకంతో తనను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకొన్నందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తనపై నమ్మకం ఉంచి తనకు యువజన విభాగంలో  అవకాశం కల్పించిన బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ కు ఎల్లప్పుడూ ఋణపడి ఉంటానన్నారు.

More articles

Latest article