28.8 C
Hyderabad
Monday, August 3, 2026

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో మహిళ దినోత్సవం పురస్కరించుకొని బాన్సువాడ డిపో మేనేజర్ సరిత మహిళా కండక్టర్లకు శాలువాతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని కావున కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహిళల కొరకు 33% రిజర్వేషన్ను కల్పించడం జరిగిందని దీనివలన రాజకీయాల్లో మహిళల భాగ్య సామ్యం మరింత పెరుగుతుందని అదేవిధంగా దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకంగా మారుతుందని రాజకీయాల్లోనే కాకుండా మహిళలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించడానికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి రూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్ తృప్తి ప్రసాద్ బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి కొనాల గంగారెడ్డి చీకటి రాజు చిరంజీవి వెంకట్ శంకర్ రామకృష్ణ సాయి రెడ్డి సాయి ప్రసాద్ శివకుమార్ దత్తు లక్ష్మణ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article